sex power increase food

sex power increase food

sexual power increase food

 

sex power increase food ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో మగవారికి టెస్టోస్టిరోన్ తగ్గిపోవటం కానీ లైంగిక సామర్థ్యం తగ్గిపోవటం కానీ ,పిల్లలు పుట్టకపోవటం కానీ ఎక్కువగా కనపడుతున్నది.

పూర్వం రోజుల్లో అసలు ఇట్లాంటి సమస్యలు ఎన్నో వేల మంది ఎక్కడో ఒక్కళ్ళ కనపడేవారు కానీ 100కి 20 పాతిక మందికి ఇలాంటి సమస్య ఈ రోజుల్లో యూత్ కు ఉన్నది. పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది చాలామంది మగవారికి వీర్యకణాలు సున్నా ఉంటున్నాయి. కొంతమందికి 5ు మిలియన్లు 10 మిలియన్లు ఆ వీర్యకణాలు కూడా తల కాస్త వెంట్రుక పగిలితే రెండుగా అవుతుంది చూసారా అట్లా తలకాయ సరిగ్గా లేకుండడం తోక సరిగ్గా లేకపోవడం ఈ రెండు బాగుంటే మొండు సరిగా లేకపోవటం లే స్పర్మ్ క్వాలిటీ సరిగా లేక పిల్లలు పుట్టలేదు.

ఇట్లా ఈ రోజుల్లో మగవారిలో ఎక్కువమందికి చిన్న వయసులో ఇలాంటి మార్పులు వీరి కణాల్లో వచ్చేసి మరి సంతాన భాగ్యానికి నోచుకోవట్లేదు అలాంటి వారికి మరి ఔషధం గనుక పౌడర్ రూపంలో మీరు రోజు గనుక తీసుకుంటే 12- 15 రోజుల్లోనే మీకు మార్పు వచ్చేస్తుందో అలాంటి స్పెషల్ పౌడర్ మీకు ఒకటి చెప్పబోతున్నాను.

ఇది చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఈ రోజుల్లో యూత్ ని కంపేర్ చేయడానికి మా ముత్తాత గారు గారు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేవారు నేను మొదటి భార్యకి చాలా మంది సంతానం 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత భార్య చనిపోతే ఇక వారు శేష్ట జీవితంలో కాస్త పిల్లల మీద ఆధారపడటం ఎందుకని రెండో వివాహం వయసులో ఉన్న అమ్మాయిని చేసుకున్నారండి. మరి రెండో భారికి కూడా సంతానం కలగడం స్టార్ట్ అయింది. చివరికి రెండో భారికి కూడా మరి నలుగురు ఐదుగురు సంతానం పైన ఉన్నారు. ఆయన ఆఖరి సంతానం 82వ ఏట కన్నారు.

sex power increase food

అంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే కూడా ఆ రోజుల్లో పౌష్టిక ఆహారం ఇంత ఎక్కువ లేదే పళ్ళు విత్తనాలు ఇట్లాంటివి ఏమి లేవే ఎస్త కాస్త మిలెట్స్, దంపుడు బియ్యం, అన్నాలు కాస్త పాలు ,పెరుగు, గుడ్డు, మాంసం ఇట్లాంటివి తప్పకి ఏమి లేవు కదండీ అలాంటి రోజుల్లో కూడా 80 90 ఏళ్ల వయసులో కూడా సంతానాన్ని కలిగి యోగ్యత కలిగి ఉంటే మరి ఈ రోజుల్లో పిల్లల జీవితాలు ఎలా అయిపోతున్నాయి అంటే తల్లి తండ్రులు పిల్లలకి ఎంపెడుతున్నారు యూత్ ఎలాంటివి తింటున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి అందు చేత ఇప్పటికైనా పెళ్లికి ముందే ఒక్కసారి మగపిల్లలందరూ వీర్యకణాలు టెస్ట్ చేయించుకోండి. పేరెంట్స్ చేయించండి నీ స్పామ్ టెస్ట్ కి ఇవ్వు బాబు అని లేదు అంటే పెళ్లిఅయిన తర్వాత చాలామందికి పిల్లలు పుట్టే యోగ్యత లేదని విడాకులు అవుతున్నాయి అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టించే యోగ్యత లేదు వీడికి లైంగిక సామర్థ్యం లేదని విడాకులు ఇచ్చేస్తున్నారు.

టెస్టోస్టిరోన్ టెస్ట్ చేయించుకోండి స్పర్మ్ కౌంట్ మోటిలిటీ స్పర్మ్ క్వాలిటీ టెస్ట్ చేసుకోండి లేదు అంటే పెళ్లికి ముందే ఇంప్రూవ్ చేసుకోండి పెళ్లయి పిల్లలు పుట్టట్లేదా వెంటనే ట్రీట్మెంట్లకి వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఫుడ్ హ్యాబిట్స్ కోసం మీరు ట్రై చేయండి. అలాంటి ప్రక్రియలో మీకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చే సింపుల్ టెక్నిక్ పరిశోధనలో రోజు చేసిన వాస్తవాన్ని మీ అందరి కొరకు నేను ఒకటి అందిస్తాను.

sex power increase food

మన ఇండియాలో 2007వ సంవత్సరంలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ భోపాల్ వీళ్ళు ఒక చూర్ణం మీద పరిశోధన చేశారు ఆ చూర్ణమే అత్తిపత్తి వేళ్ళ పౌడర్ అత్తిపత్తి అంటే మీకు గుర్తొచ్చిందా టచ్ మీ నాట్ అనే చెట్టు మనం ముట్టుకుంటే అది ముడుసుకుపోతుంది గుర్తుందా మనం తగిలితే చాలు ఆకులు ఎట్లా ముడుచుకపోతాయి వెంటనే అది చిన్నప్పుడు చాలామంది ఎక్కడనా పల్లెటోళళలో కనపడినప్పుడు అలా టచ్ చేస్తే చూడండి వెంటనే మొత్త చెట్టంతా మొత్తం ముడుచుకుపోతుంది. దాని పౌడర్ మార్కెట్లో అమ్ముతుంటారండి. పల్లెటోళ్ళలో ఉండే వారికి దాన్ని ఆ వేళ్ళు ఆ కాడలు కట్ చేసి మీరే పౌడర్ చేసుకోండి ఎండ పెట్టేసేసి ఆ పౌడర్ చేసి ఒక డబ్బాలో ధసుకోండి .

ఒరిజినల్ అత్తిపత్తి వేళ్ళ పౌడర్ ని ఇంట్లో పెట్టుకొని మార్నింగ్ 9 గ్రాములు ఈవెనింగ్ 9 గ్రాములు రోజు రెండు పూట్ల కలిపి 18 గ్రాములు మీరు గనుక వాడితే మంచి పలితం వుంటుంది మరి ఎలా ఏ రూపంలో తయారు చేయాలి అంటే పొయ్యి మీద ఒక పెద్ద గ్లాసు నీళ్లుు పెట్టేసేయండి అందులో అత్తిపత్తి పౌడర్ 9 గ్రాములు వేసేసి అంటే దగ్గర దగ్గర మీకు టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఒకటిన్నర స్పూన్ అనుకోండి 9 గ్రాములు అంటే నిండా స్పూన్ అట్లా వేసేసి బాగా మరిగించండి ఐదు నిమిషాలు బుడగలు వచ్చాక మరిగిన తర్వాత వడకట్టి ఆ పిప్పి తీసేసి ఆ డికాక్షన్ లాంటి దాన్ని తేన కలుపుకు త్రాగండి ఈవెనింగ్ కూడా ఒక్కసారి ఇట్లా రెండు పూట్లత 9 గ్రాములు అట్లా మరిగించి వేళ్ళ పౌడర్ కదా అంత టేస్ట్ ఏం బాగోదు ఆల్కలైడ్లు కాబట్టి మరిగిచ్చిన ఏం కాదు అలా తాగేసేస్తే ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఏమిటి అంటే ఇందులో ఉండే క్వినైన్స్ కౌమారిన్స్ ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ లోపలికి వెళ్లి వృష్ణాల్లో ఉండే లేడిగ్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఎక్కువ స్పర్మ్ ని మంచి హెల్దీ క్వాలిటీ స్పర్మ్ ని ఇంక్రీస్ చేయడానికి స్పర్మ్ సెల్స్ ని ఇంక్రీస్ చేయడానికి అట్లాగే ముఖ్యంగా మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్ కి ఇది అద్భుతంగా ఉపయోగపడుతున్నది .

 

12 రోజులు ఇట్లా వాడేసరికి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయో తెలుసా అండి టెస్టోస్టిరోన్ హార్మోన్ హార్మోన్ 25% వరకు పెరుగుతున్నది 12 రోజుల్లోనే అంటే చాలామందికి హార్మోన్ తగ్గిపోయి కోరికలు తగ్గిపోవడం వల్ల సాంసారిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మగవారు ఎక్కువగా జరుగుతుంది కదా దానికి ఇది బెస్ట్ గా ఉపయోగపడుతున్నది. ఇక లైంగిక సామర్థ్యం మీద వీళ్ళు పరిశోధన చేసి ఈ అత్తిపత్తి వేళ్ళ పౌడర్ వాడటం వల్ల 9 గ్రాముల పొద్దునే 9 గ్రాములు సాయంకాలం వాడినందువల్ల 38% లైంగిక సామర్థ్యం 12 రోజులు ఇంక్రీస్ అవుతుంది .

అంగస్తం సమస్య వచ్చి కొంతమంది అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఆ సమయంలో ఎదురైనప్పుడు లైంగిక సామర్థ్యం తక్కువ ఉందని నిరుత్సాహ పడుతూ ఉంటారు. కుటుంబంలో అసౌకార్యాలు ఎదురవుతూ ఉంటాయి. మనోవేదనకు చాలా మంది ఇట్లాంటి విషయాల్లో గురవుతుంటారు. రకరకాలుగా కెమికల్స్ తో చేసిన మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. కొంతమందికి అలాంటి విషయాల్లో పర్మనెంట్ డామేజ్ కూడా ఎక్కువ మందిలో వాడితే జరుగుతుంటుంది హార్మోన్స్ విషయంలో మరి అలాంటి లైంగిక సామర్థ్యం తక్కువ ఉన్నవారు కూడా ఈ అత్తిపత్తి వేళ్ళ పౌడర్ ని ప్రొద్దున 9 గ్రాములు సాయంకాలం 9గ్రాములు ఇట్లా టీ లాగా మరిగించుకని గనక తాగేస్తే 38% 12 రోజుల్లో అంటే సింపుల్ గా రెండు వారాలు తిరగకముందే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది.

అందుకని ఇలా చేయండి కొంతమందికి మగవారికి స్పర్మ్ సెల్స్ కౌంట్ పెరగటానికి మొటిలిటీ మంచిగా ఉండటానికి రోజుక ఒక ఐదఆరు అన్నా నాలుగైదు అన్నా సరే బ్రెజిల్ నట్స్ తినండి దీంతో పాటు బ్రెజిల్ నట్ లో సిలీనియం అనేది ఉంటుంది 100 గ్రాముల బ్రెజిల్ నట్లో 1917 మైక్రోగ్రామ్స్ సిలీనియం ఉంటుంది. సిలీనియం మరి టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ కి గాని స్పర్మ్ సెల్స్ హెల్దీగా ఉండటానికి గాని యాంటీ ఆక్సిడెంట్స్ లాగా స్పర్మ్ సెల్స్ డామేజ్ అవ్వకుండా హెల్దీగా ఉండటానికి కూడా చాలా బాగా అవసరం అన్నమాట అలాంటి సిలీనియం రిచ్ బ్రెజిల్ నట్ కాబట్టి బ్రెజిల్ నట్స్ కూడా మగవారికి కౌంట్ పెరగటానికి మొటిలిటీ పెరగటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందిన్నది . అందుకని నట్స్ నానబెట్టుకు తినాలి బాగా 70% దాగ ఫ్యాట్ ఉంటుంది. ఒట్టిగా తినటానికి వెగటు వుంటుంది అందుకని 10 గంటలు 12 గంటలు నానపెట్టేసి ఆ నట్స్ కొద్దిగా ఫ్రూట్స్ తో పాటు తినేయండి. ఈ అత్తిపత్తి వేళ్ళ కాషాయం మాత్రం రెండు పూట్ల 9గ్రాములు ఉదయం 9 గ్రామ సాయంకాలం పౌడర్ని కలుపుకొని మీరు ఇట్లా త్రాగితే మగవారికి వచ్చే హార్మోనల్ సమస్య మరియు అంగస్తంభన సమస్యలో కూడా మీకు లైంగిక సామర్థ్యం పెరగటానికి మీకు మంచిగా ఇది ఉపయోగపడుతుంది .

నమస్కారం🙏

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *