How to control high blood pressure immediately
వయస్సుతో సంబంధం లేకుండా 25 సంవత్సరాల వయస్సు నుండి అధిక రక్తపోటు ప్రారంభమవుతుంది. చాలా మందికి ఒక్కో సారి 160, 180, 200 వరకు బిపి (రక్త పోటు ) వుంటుంది కొన్ని సందర్బాలలో 110, 120 కంటే తక్కువ రక్తపోటు ఉంటుంది.ఈ రెండు రీడింగ్‌లు చూపించేది ఏమిటంటే, ఎగువ రీడింగ్ గుండె ఒత్తిడితో పంపింగ్ చేస్తుందని చూపిస్తుంది , దిగువ రీడింగ్ గుండె చాలా శక్తితో పంపింగ్ చేస్తుందని అర్ధం
కాబట్టి, మీరు మీ రక్తపోటును నియంత్రించలేకపోతే చాల ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది మీ రక్తపోటును నియంత్రించడానికి మరియు మిమ్మల్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి నేను మీకు మూడు మంచి విషయాలు చెబుతాను.
మీరు బిపి మందులు వెంటనే ఆపకుండా నిను చెప్పబోఎ నియమాలు పాటించండి , కాబట్టి మందులు తీసుకోవడం ఆపవద్దు బిపికి ఉపయోగించే మందులను వాడండి మరియు నేను మీకు చెప్పిన 3 నియమాలను పాటించండి మీరు ఒక వారంలో మంచి ఫలితాన్ని పొందుతారు అలా కొన్ని రోజుల తర్వాత పూర్తిగా BP మందులు పక్కన పెట్టేస్తారు.
How to control high blood pressure immediately
మొదటిది ఉప్పు : మనం తినే అహరంలో ఉప్పు విపరితంఘ వాడుతున్నాము రోజుకు 20 నుండి 30 గ్రాముల ఉప్పును మన శరీరంలోకి పంపిస్తున్నాము మనం తిన్న ఉప్పు రక్త నాలలో పేరుకుపోతుంది ఇలా రక్త నాలల గోడలకు పెరుకపొఇన ఉప్పు రక్త నాళాలు ముసుకపోవడాని కారణం అవుతుంది దీనివల్ల గుండెకు సరిగా రక్తం అంధక గుండె వేగంగా రక్తాన్ని పంపింగ్ చేయవలసి వుంటుంది గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల బిపి పెరిగి పోతు వుంటుంది కాబట్టి వీలైన వరకు ఉప్పును తగ్గించండి.
కాబట్టి ఎక్కువ బిపి వున్నవాళ్ళు ఒక నెల రోజులపాటు ఉదయం పూట జొన్న అంబలి కాని రాగి జావా కాని పలుచటి మజ్జికలో ఉప్పులేకుండా కలుపుకొని తాగండి తరువాత ఎవైన రెండు పండ్లు తినండి తరువాత మధ్యానం ఒక్క పూట ఆహారం కడుపునిండా తీసుకోండి మరల సాయంత్రం 7 గంటలకు ఉప్పు లేకుండా జోన్నరోట్టే కాని, చపాతి కాని ఆకు కూరలో పెట్టుకొని తినండి అదే విధంగా రోజుకు 4 నుండి 5 లీటర్ల నీరు త్రాగాలి ఇలా ఒక నెల రోజులపాటు చేస్తే బిపి మీకు కంట్రోల్ కి వస్తుంది.
How to control high blood pressure immediately
రెండవది వ్యాయామం : ఈ రోజుల్లో చాలామందికి శారీరక శ్రమ అనేది లేకుండా పోయింది దానివల్ల శరీరంలో రక్తనాళాలలో ఎక్కడికక్కడ కొవ్వు పేరుకుపోయి గుండె పోట్లకు కారణమవుతుంది కాబట్టి ప్రతిరోజు తప్పకుండా ఒక అరగంటైనా వ్యాయామం చేయాలి ముఖ్యంగా గాలి వెలుతురు ఉన్నచోట బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం చాలా ఉత్తమం బ్రీతింగ్ ఎక్కువగా చేయడం వల్ల గాలి రక్తనాళాల్లోకి వెళ్లి రక్తం వేగంగా పరిగెత్తే టట్లు చేస్తుంది. సాయంత్రం పూట తిన్న వెంటనే పడుకోకుండా ఒక అరగంట పాటు వాకింగ్ చేయడం ఎంతో ఉత్తమం ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బిపి అదుపులో ఉంటుంది భవిష్యత్తులో టాబ్లెట్లు వాడాల్సిన పని కూడా ఉండదు ఇలా రెండు పూటలా తగినంత వ్యాయామం చేయటం వల్ల మన బాడీ కూడా యాక్టివ్ గా ఉంటుంది.
మూడవది మానసిక ఒత్తిడి: ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మనిషికి మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది దీని వల్ల కూడా బిపి అనేది కంట్రోల్లో ఉండదు మనం ఎంత మానసిక ఒత్తిడికి గురైతే అంతా బీపీ పెరిగి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బిపి అదుపులో ఉండాలంటే మానసిక ప్రశాంతత చాలా అవసరం ఎక్కువగా టెన్షన్స్ కి గురి కావడం భయాందోళనలు సరిగా నిద్రపోకపోవడం ఇవన్నీ రక్తపోటు పెరిగి పోవటానికి కారణమవుతాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీలైన వాళ్లు కాస్త మెడిటేషన్ వంటివి చేయండి లేదా నలుగురి మధ్యలో ఉండి మీ ఆనందాన్ని పంచుకోండి మనిషి ఎంత నవ్వితే అంత ఆరోగ్యంగా ఉంటాడు అందువల్ల మీరు వీలైనంతవరకు నవ్వుతూ ఉన్నంతలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి.
how to control blood pressure high
కాబట్టి, మీరు BPని కోల్పోవాలనుకుంటే మరియు మందులపై నియంత్రణ పొందాలనుకుంటే, మొదటిసారి ఈ మూడు సూత్రాలను అనుసరించడానికి ప్రయత్నించండి. మనం జీవిత స్థితి నుండి రక్షించబడినట్లే అవుతుంది. మీరు అధిక BP ఉన్న జీవితాన్ని తీసుకుంటే, అది చాలా ప్రమాదం.సైలెంట్ కిల్లర్ అని బిపిని అంటారు, కాబట్టి దానితో ఆడుకోకండి. కాబట్టి, బిపి ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండాలనే నియమాన్ని పాటించమని నేను మీకు సూచిస్తున్నాను నమస్కారం!


