gas trouble problem solution

gas trouble problem solution

ఆరోగ్య అభిలాష లందరికీ నమస్కారం ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు వేధిస్తున్న సమస్య “గ్యాస్ ట్రబుల్” ఈ గ్యాస్ ట్రబుల్ కి ప్రధాన కారణం ఆహారం తీసుకోవడంలో సమయపాలన లేకపోవడం, రోడ్ పక్కన చిరుతిళ్ళు వేలపాల లేకుండా తినడం, సరిగ్గా నిద్ర పోకపోవడం , వేపుళ్ళు, డి ఫ్రై , చేసిన మషాలు వేసిన మాంస ఆహారాలు తినడం వలన యి రోజుల్లో చిన్న పిల్ల దగ్గర నుండి పెద్దల వరకు “గ్యాస్ ట్రబుల్ ” సమస్య అధికమై పొయింది .మరి ముక్యంగా ఆడవాళ్ళలో పిల్లలు పుట్టిన తర్వాత గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నయి .

gas trouble problem solution గ్యాస్ ట్రబుల్ గుర్తించడం ఎలా ?

ఆహారం తీసుకోకున్న పొట్ట వుండడం , కడుపులో గ్యాస్ కింద నుండి పిత్తుల రూపంలో కాని గొంతులో నుండి తేన్పుల రూపంలో బయటకు పోకుండా పొట్ట ఉబ్బినట్లు వుండడం , పొట్టలో పెద్ద ప్రేగులో మలం పెరుకపోయి ఒళ్ళు మొత్తం నొప్పులుగా వుంటుంది .

 గ్యాస్ ట్రబుల్ వలన ఎలాంటి ఇబ్బందులు కనిపిస్తాయి ?

గ్యాస్ కడుపులో పేరుక పాయినప్పుడు ఆకలి సరిగా వేయదు .

రాత్రి పూట నిద్ర సరిగా పట్టదు .

కడుపులో మలం పెరుకపోవడం వలన మొహం మిధ జిడ్డు పేరుక పోతుంది .

కడుపులో యాసిడ్ ఎక్కువైనప్పుడు ఒక్కో సారి పొట్టలో పుండ్లు ఏర్పడి చాల ఇబ్బందులు ఏర్పడతాయి.

గ్యాస్ ఎక్కువైనప్పుడు చాతిలో నొప్పి వస్తుంది ఇది చాలామందికి అర్ధం కాకాపోవడం వలన గుండె పాటుగా బావిస్తారు .

గ్యాస్ ట్రబుల్ అశ్రద్ధ చేయడం వలన కొన్ని కొన్ని సార్లు గుండె పోటుకు దారి తీసే అవకాశం వుది .

gas trouble problem solution గ్యాస్ ట్రబుల్ ని ఎలా తగించుకోవాలి ?

  1. గ్యాస్ ట్రబుల్ ను తగ్గించుకోవడానికి ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే 1 లీటర్ మంచి నీళ్ళు వేడిచేసి తాగాలి , మరల అరగంట తర్వాత మరో 1 లీటర్ వేడి చేసుకొని నెమ్మదిగా త్రాగాలి .ఇలా 2 లీటర్ల వేడి నీటిని తాగిన తర్వాత ప్రశాంతంగా పొట్టమీద మనసుపెట్టి మల విసర్జన వస్తున్నట్టుగా మలద్వారం మిధ మనసు పెడితే సుకవిరోచం అవుతుంది ఇలా రోజు చేయడం వలన ఒక నేల రోజుల్లో గ్యాస్ ట్రబుల్ అదుపులోకి వస్తుంది .
  2. పొట్టలో గ్యాస్ తగ్గాలంటే 2 చెంచాల వాము తీసుకొని 1 లీటర్ నీటిలో వేసి గేన్నే పోయి మిధ పెట్టి అర లీటర్ నీరుగా మరిగించాలి మరిగించిన నీటిని పరగడుపున నెమ్మదిగా తాగినట్లితే కడుపులో గ్యాస్ తేన్పుల రూపంలో బయటకు కొంత, మలవిసర్జనలో కొంత గ్యాస్ బయటకు పోతుంది .
  3. గ్యాస్ ప్రోబ్లం తగ్గడానికి మరో విధానం కాపీలు ,టి లు , వేపుళ్ళు ,పూర్తిగా తగ్గించాలి . మంచినీళ్ళు త్రాగిన ప్రతిసారి అర లీటర్ వరకు త్రాగాలి ,టైం తప్పకుండ వేళ్ళకు భోజనం చేయాలి .
  4. కడుపులో గ్యాస్ తగ్గడాని మరో విధానం ఆహారపు అలవాట్లు గ్యాస్ ఎక్కువగా వున్నపుడు తిండి విషయంలో జాగ్రతగా వుండాలి ఏది పడితే అది చేతికి దొరికిన ప్రతిది తినకూడదు తేలికగా జీర్ణం అఎటటువంటి ఆహారం తీసుకోవాలి ,పండ్లు ఎక్కువ తినాలి .

ఇలా చక్కగా మన ఇంట్లో వుండే వంటింటి అవుశాధలతో చిన్న చిన్న వుపాయలతో హాస్పటల్ కు పోకుండా గ్యాస్ ప్రాబ్లం నుండి బయట పడవచ్చు .

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *