face pack for glowing skin
రెండవది జీవించినంత కాలం రోగాలు జబ్బులు ఏమీ రాకుండా ఉంటే బాగుండు. మూడవది బ్రతికినన్నాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మందులు మింగే దుస్థితి నాకు రాకుండా ఉంటే బాగుండు. నాలుగవది వీటన్నిటితో నేను జీవిస్తూ చివరికి పండు చెట్టు నుంచి రాలినట్టుగా ఈ దేహాన్ని వదిలితే ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తాను. ఇలాంటి కోరిక నాకు నెరవేరితే బాగుండని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు సంకల్పాలు చేస్తూ ఉంటారు. వీటిని సాధించడం పొందటం కొరకు కొందరు ఆశీర్వచనాలు తీసుకుంటారు. కొందరు ప్రార్థనలు చేస్తారు కొందరు మొక్కులు మొక్కుతుంటారు.
మరి ఇప్పుడు చెప్పిన నాలుగు విషయాలు మనం పొంది ఆనందంగా జీవితాన్ని గనుక గడపగలిగితే అదే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు. మరి ఈ నాలుగు విషయాలు మీకు నెరవేరాలంటే నేచురోపతీ ఫాలోవర్స్ అందరూ మరి నేచురోపతి విధానంలో ఉండే రహస్యాలు అనేకం వింటూ ఉన్నారు కదా మరి ఇలాంటి వాటిని ప్రసాదించే ప్రకృతి వైద్య పంచరత్నాలు మీకు నేను ఇక్కడ గుర్తు చేస్తాను ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఆయుద్ధాన్ని పెంచడానికి సిక్ అవ్వకుండా జబ్బులు రాకుండా రక్షించడానికి ఉపయోగపడే పంచరత్నాలలో మొట్టమొదటిది వారానికి ఒక్క ఒక్కరోజు ఉపవాసం ఇది నాచురోపతి విధానంలో తప్పనిసరిగా ఆచరించమని చెప్తూ ఉంటాం. అందుకని ప్రతి వారము మీరు కుదిరితే ఒక్కరోజు మండే మెయింటెనెన్స్ డే మండే ఫాస్టింగ్ డే అందుకని ప్రతి సోమవారం ఉపవాసం చేయండి. అంటే మీరు జీవితంలో ఈ పంచరత్నాల్ని ఎలా అమలు చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడెప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుందో నేను చెప్తాను. అందుకని దీన్ని ఫస్ట్ గా ప్రాక్టీస్ చేయండి. ఉపవాసం చేసేటప్పుడు రెండు సార్లు మూడు సార్లు తేనె నీళ్లుు తాగితే చాలు మిగతా సమయంఅంతా మంచి నీళ్ళ మీదే గడిపేస్తం . మధ్యాహ్నం రెండింటి వరకు మూడింటి వరకు ఒట్టి నీళ్ళ మీద ఉండండి. లేదా ఒకటిన్నర వరకైనా ఉండండి. అప్పుడు ఆకలి వేస్తే తేనె నీళ్ళు కలుపు తాగండి మళ్ళా ఈవినింగ్ తాగండి మళ్ళా నైట్ తాగండి. ఇట్లా త్రీ టైమ్స్ తేనీళ్లుు తాగుతూ మిగతా సమయంంతా నీళ్ళ మీద కడుపు మాడిస్తే ఇది నెంబర్ వన్ అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి రత్నాల్లో మొట్టమొదటి రత్నం అని చెప్పొచ్చు అన్నమాట
face glow tips
ఉపవాసం పరమౌషధం అన్నారు కదా పొట్ట మాడిస్తే 24 గంటలు మన శరీరంలో రిపేరో క్లీనింగ్ జరుగుతుంది ఈ రిపేరో క్లీనింగ్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ జరుగుతుంది ఫోర్ టైమ్స్ ఎక్కువ జరుగుతుంది. ఆటోఫాగే మెకానిజం యక్టివేట్ అవుతుంది ఉపవాసం వల్ల దీనివల్ల మీ రక్షణ వ్యవస్థ మెరుగవుతుంది రిపేర్ క్లీనింగ్లు జరిగి మీ అవయవాలు హెల్దీగా ఉంటాయి మీ ఆయుర్ధాయం పెరుగుతుంది.
కాబట్టి ఇది తప్పనిసరిగా మీరు జీవితంలో భాగంగా చేసుకుంటే మంచిది. ఇక ప్రకృతి వైద్య పంచరత్నాలలో రెండవ రత్నం వారానికి ఒక్క రోజైనా సరే మీరు ఎప్పుడైనా సరే జ్యూస్ ఫాస్టింగ్ చేయండి జ్యూసుల మీద ఉండండి. ఏ రోజైనా మీ ఇష్టం లేదా నేను చెప్పేదయతే మంగళవారం ఉండండి ప్రతి మంగళవారం ఉడికిన ఆహారాలు జోలికి వెళ్ళకుండా రసాలు తాగే ఉండండి. రసోపవాసం అనేది సూక్ష్మ పోషకాలు బాగా అందిస్తూ ఆకలి లేకుండా తిండి మీద వాంచ లేకుండా మీ బాడీ డటాక్సిఫికేషన్ యాక్టివ్ గా జరిగి లివర్ క్లీనింగ్ కి బ్లడ్ ప్యూరిఫికేషన్ కి జ్యూస్ ఫాస్టింగ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. మీ చర్మ సౌందర్యాన్ని మీ అందాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి జ్యూస్ ఫాస్టింగ్లు ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఎలా చేయాలి ఉదయంఎనిమిది గంటలకు ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ లో తేనె గాని ఇట్లాంటిది కలుపుకొని త్రాగండి నిమ్మరసం కలుపుకొని 11 ఇంటికి ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి మిక్సడ్ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా అందులో తేనె కొద్దిగా కలుపుకొని త్రాగండి రెండింటికి ఒక గ్లాసు ఏ బత్తాయి జ్యూస్ తాగండి సాయంత్రం కి ఏ షుగర్ కేన్ జ్యూస్ లాంటిది తాగండి రాత్రిఏడు గంటలకు లాస్ట్ ట్రిప్ పైనాపిల్ లేదా ఏదన్నా ఇంకో జ్యూస్ తాగండి ఇట్లా ఐదుసార్లు జ్యూస్లు తాగుతూ జ్యూస్ ఫాస్టింగ్ చేయండి. దీనివల్ల ఉప్పు నూనె లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి పోషకాల పోవు ప్రకృతి ప్రసాదించన జ్యూసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిపేరు క్లీనింగ్ యక్టివ్ గా జరుగుతుందన్నమాట బాడీ బ్లడ్ ప్యూరిఫికేషన్ కి అద్భుతంగా ఉపయోగపడతాయి జ్యూస్ ఫాస్టింగ్లు ఇది కంపల్సరీ అమలు చేయగలిగితే శుభ్రంగా వెయిట్ తగ్గుతాం బాడీ శుద్ధ అవుతుంది.
face glow tips
ఇక మూడవ పంచరత్నంగా వారంలో ఎప్పుడనా ఒక్క రోజు అన్నా సరే ఫ్రూట్స్ మీదే ఉండండి ఫ్రూట్ ఫాస్టింగ్ మూడు పోట్ల ఫ్రూట్స్ ఉదయం 8ఇంటికి ఫ్రూట్స్ తినండి మధ్యాహ్నం 1ిగంట రెండుకి లంచ్ లో ఫ్రూట్స్ తినండి మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ డిన్నర్ లో ఫ్రూట్స్ తినండి. ఒక్కసారి వారంలో ఈ మూడు పుటలు ఫ్రూట్ డైట్ మీద ఉంటే కడుపునిండ పండ్లు రకరకాల అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు అందరూ పండ్లు కొనుక్కునే అవకాశం లభిస్తున్నది అన్ని ప్రాంతాల్లో కాబట్టి ఉదయం మూడు రకాల ఫ్రూట్స్ మధ్యాహ్నం మూడు రకాలు సాయంకాలం మూడు రకాలు శుభ్రంగా 10 రకాల పళ్ళు ప్రకృతి ప్రసాదించిన మ్యాచింగ్ ఫుడ్ ని మనం తిన్నట్లు అవుతుంది. కణకణానికి కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ సమృద్ధిగా పంపించినట్లు అవుతుంది ఈ ఫ్రూట్ ఫాస్టింగ్ ద్వారా కాబట్టి ఆకలి పళ్ళు తినటం ద్వారా అంతగా అవ్వదు చక ఉదయం గట్టిగా తిన్నామ అంటే మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం తింటే సాయంకాలం వరకు సాయంకాలం తింటే నెక్స్ట్ డే వరకు ఈ ఫ్రూట్ డైట్ సరిపోతుంది అన్నమాట ఎక్సెస్ ఫ్యాట్ బర్నింగ్ అంత మంచిగా జరుగుతుంది బాడీ రిపేర్ క్లీనింగ్ బాగా జరుగుతుంది ఫ్రూట్ ఫాస్టింగ్ అందుకని ముచ్చటగా మూడు రత్నాలు ఇట్లాంటివి ఆచరించండి.
ఇక నాలుగవ రత్నంగా ఈ మూడు రోజులు మూడు రత్నాలను ఆచరించిన తర్వాత మరి మూడు నాలుగు రోజులనా ఫుడ్ తింటాం కదా అలా తినేటప్పుడు రోజుకి రెండు సార్లే తినండి ఇది ప్రకృతి వైద్య పంచరత్నాల్లో నాలుగవది ఉదయం 10 ఇంటికి జ్యూస్ తాగేసేయండి. ప్రతిరోజు 10 లోపు పొట్ట మాడ్చాలి నీళ్ళ మీదే ఉండాలి 10 లోపు అసలు నోట్లో ఆహారం అనేది పెట్టకండి తేనె నీళ్లుు కూడా వద్దు వెజిటబుల్ జ్యూస్ కూడా వద్దు ఆలోపు 9:30ర 10 ఇంటి వరకు ఒట్టి నీళ్ళ మీద ఉండిపంటికి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి 11న్నర గంటలకు పులకలలో కూరలు పెట్టుకొని చక్కగా భోజనం చేసేసేయండి. 12 లోపు తినేసేయండి సాయంకాలం నాలుగుింటికి ఒక గ్లాసు కమలా జ్యూసో బత్తాయి జ్యూస అన్న తాగండి. ఐదు టు ఆరు మొలకెత్తిన విత్తనాలు డ్రై నట్స్ నానపెట్టినవి పండ్లు డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి డిన్నర్ తినేసేయండి ఈవినింగ్ నాచురల్ ఫుడ్ ఇట్లా రోజుకి రెండు సార్లు తినటం అనేది ఆరోగ్యాన్ని ప్రతిరోజు ఇవ్వటానికి రిపేర్ క్లీనింగ్ 12 అవర్స్ జరగటానికి రాత్రి వేళలో మీ శరీర అవయవాలన్నీ 12 13 గంటల పాటు చక్కగా విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఫాస్టింగ్ ద్విభక్తం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎప్పటికీ కొనసాగించొచ్చు అన్నమాట. ఇలా చేయండి మూడు నాలుగు రోజులు వారంలో ఇట్లా తినండి. ఉప్పు లేని ఆహారం మధ్యాహ్నపట 11 12 మధ్యలో తింటే మరీ మంచిది. నూనెలు ఉప్పులు లేకపోతే ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఎన్ని జబ్బులు రాకుండా హాయిగా బ్రతకొచ్చు అదృష్టం మీకు సొంతం అవ్వాలంటే వంటలు మార్చుకోండి. ఇక నా వల్ల కాదులేండి అవి లేకపోతే తినలేను అనుకుంటే తగ్గించి వేసుకొని అలా ఆ సమయానికి ఒక్కసారే తినండి 11 12 మధ్యలో ఇది మంచిది. ఇక రెగ్యులర్ గా వారం రోజులు ఇట్లా ఫాలో అవుతూ ఇప్పుడు చెప్పిన నాలుగు రత్నాల్ని ఎప్పుడన్నా మీరు ఎంజాయ్ చేసే ఫుడ్ తినాలి .
face glow tips
నెలలో ఒకటి రెండు సార్లు బిర్యానీలు పలావులు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బాగా స్వీట్స్ హార్ట్స్ ఇలాంటివన్నీ తినదలిచినప్పుడు ఐదవ పంచరత్నం ఎక్కువగా బాడీ ఇలాంటి ఆహారాల ద్వారా డిస్టర్బ్ అవ్వకూడదు డామేజ్ అవ్వకూడదు అంటే వెయిట్ పెరగకూడదు జబ్బులు రాకూడదు బరువు పెరగకుండా కొవ్వు పెరగకుండా ఉండాలంటే ఇలాంటి ఎంజాయ్ చేసే ఫుడ్ అప్పుడప్పుడు తినాలనుకున్నప్పుడు 15 రోజులకోసారి నెల రోజులకోసారి అప్పుడన్నా ఏకభుక్తం చేయండి ఇది ప్రకృతి వైద్య రత్నాల్లో పంచరత్నం ఇది కూడా ఫాస్టింగ్ అని ఇప్పుడు ప్రపంచం అంతా ఆచరిస్తున్నారు. అందుకని మీరు ఉదయం 12:30ర ఒంటిగంట వరకు నీళ్ళ మీద ఉండి కడుపు మార్చండి ఎంజాయ్ చేయాలన్న రోజున అప్పటిదాకా ఏమి తినకుండా మార్చి ఇలాంటి తినాల్సిన ఆహారాలఅన్నీ పెట్టుకోండి ఒంటిగంట అట్లాటప్పుడు మొదలెట్టండి పెద్ద అరిటాకు పెట్టుకొని అన్నీ సర్దుకోండి చక్కగా కూర్చోండి ఒంటి గంటకు మొదలెడితే రెండున్నర దాకా లేకపోతే రెండింటి దాకా మెల్లగా తింటూ కొంచెం కొంచెం కొంచం కొంచెం బాగా ఎంజాయ్ చేయండి పొట్ట పగిలేదాకా తినండి కావాలని మరోసారి 24 అవర్స్ అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాది 18 గంటల రిపేర్ క్లీనింగ్ జరిగే సపోర్ట్ చేస్తుంది సిక్స్ అవర్స్ లో డైజెషన్ అయిపోతుంది. అందుకని మధ్యాహ్నం 1 టు 2:30 లోపు గనుక తినేసేసి మళ్ళ నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా గ్యాప్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ మండే ఫాస్టింగ్ చేస్తాం కదా ఈ గ్యాప్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా ఏకభుక్తం ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పంచరత్నాలు ప్రకృతి వైద్య ఫాలోవర్స్ అందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ దినచర్యలో తోడు చేసుకొని గనుక ఉపయోగించుకోగలిగితే ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా మీరు జీవించొచ్చు.
నేను వీటన్నిటిని నా దినచర్యలో భాగంగా చేసుకొని అమలు చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ని ఇట్లాగే ఎంతో మంది ఫాలో అయిన లక్షల మంది ఎక్స్పీరియన్స్ ని మీకు అందిస్తున్నాం. కొత్తగా తెలుసుకునే నాచురోపతీ పాలోవర్స్ అందరు మరి ఇలాంటి పంచరత్నాలని మీరు జీవితంలో ఆచరణలో వీటిని పెట్టి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆ మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలగడానికి ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని విజ్ఞప్ చేస్తూ నమస్కారం


