cancer symptoms in telugu పెరుగుతున్న నోటి క్యాన్సర్ కేసులు నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం cancer symptoms in telugu మాట్లాడటానికి, తినటానికి, ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది కూడా నోటి నుంచే. తిన్న ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణక్రియ ఆరంభమయ్యేదీ కూడా ఇక్కడే. ఇంత కీలకమైనది కాబట్టే నోటికి ఏసమస్య వచ్చినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నోటిలోని వివిధ రకాల కణాలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్ నే నోటి క్యాన్సర్ (Oral Cancer) అంటారు. ఈ నోటి క్యాన్సర్ పెదవుల దగ్గర నుంచి నాలుక,నాలుక కింది భాగం, చిగుళ్లు, దంతాలు, లోపలి బుగ్గలు, గొంతు మొదలైన వాటిల్లో ఎక్కడైనా రావొచ్చు. స్త్రీలతో పోలిస్తే పురుషులకు నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఏ వయసులోనైనా నోటి ...
Good health
Natural Ayurvedic Health tips and solutions